
యుక్త వయస్సులో శృంగారాన్ని సక్రమంగా అనుభవించని వారు జీవితంలో చాలా కోల్పోతారని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఆధునిక యువత తమ లైంగిక కోర్కెలను తీర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతూ విపరీతంగా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తమకు కలిగే సెక్స్ కోర్కెలను తీర్చుకునేందుకు యువతీయువకుల్లో ఎవరికైనా మరొకరు అవసరం. అలాగే, సెక్స్‌లో పాల్గొనేందుకు కూడా రెండు వందల ముప్పై ఏడు కారణాలు ఉన్నట్టు సెక్స్ నిపుణులు చెపుతున్నారు.
వీటిలో మూడు ముఖ్యమైన కారణాలను మాత్రం వారు వెల్లడిస్తున్నారు. అందులో ఒకటి మంచి సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు, ప్రేమలో మునిగి తేలేందుకు, అసలు సెక్స్ అంటే ఏంటో ఒకరికొకరు తెలుసుకోవాలన్న తపన వంటి కోర్కెలు ఎక్కువగా ఉన్నట్టు అందులో తేలింది.



Click it and Unblock the Notifications



