•  

వేడెక్కించే మహిళల ఉద్రేక స్ధానాలు!

Women's Sensual Spots To Arouse Her!
 
మహిళలను రతిక్రీడలకు కొత్త పద్ధతులలో రెచ్చగొట్టి రొమాన్స్ సాగించాలనుకుంటున్నారా? దానికిగాను వారికిష్టమైన కొన్ని ప్రదేశాలను మీరు ముట్టాల్సిందే. సాధారణంగా ఒక్క స్తనాలు మాత్రం పట్టుకుంటే చాలామంది మహిళలకు మూడ్ రాదు. అదేవిధంగా ఆమెను చుట్టేస్తే లేదా పిరుదులు పట్టుకుంటే లేదా ఫోర్ ప్లే మొదలు పెట్టినా పెద్దగా ఆశించిన ఫలితం లేకపోవచ్చు. మహిళలకు వారికిగల కొన్ని సున్నిత ప్రదేశాలను వేడెక్కించటం ద్వారా ఎలా కైపెక్కించచ్చో చూద్దాం!

1. ఒక మహిళ తనను ప్రేమతో, ఆసక్తితో, సున్నితంగాను పట్టుకోవాలని కోరుతుంది. పురుషులు తాము ఏ శరీర భాగాలు స్పర్శిస్తే మహిళలు లైంగికానందం పొందుతారో తక్షణమే రతిక్రీడకు దిగుతారో ఆ భాగాలు స్పర్శిస్తే ఒకే ఒక్క నిమిషంలో వారికి ఆనందం కలిగించి చక్కటి అనుభూతినివ్వవచ్చు.

2, స్త్రీకి ఆమె వీపు వెనుక భాగం ఎంతో ఉద్రేకం కలిగించేది. దానిని మెత్తగా నిమరటం లేదా నాలికతో ఆమె నగ్న వీపును నాకేయటం ఆమెను పిచ్చిదాన్ని చేస్తుంది. చక్కలిగిలిపుట్టి మిమ్మల్ని ఆపటానికి ప్రయత్నిస్తుంది. కాని ఆపకండి.

3. ఆమె చెవులతో ఆడుకోండి. చెవుల వెనుక భాగం ఎంతో సెన్సిటివ్. ఈ మెత్తటి స్ధలాన్ని నిమరండి. మీ నోటితో దానిని స్పర్శించండి లేదా చెవుల వెనుక వేడి గాలి ఊది ఆహ్లాద పరచండి.

4. కాలర్ బోన్ కూడా మహిళల సెన్సిటివ్ శరీర భాగమే. మెడను సున్నితంగా నిమరటం ఆమెను చక్కటి లైంగిక చర్యకు ప్రోత్సహిస్తుంది.

5. లోపలి భాగాలు సైతం మహిళకు ముట్టుకుంటే ఆవేశపడేవే. నున్నని ఆమె తొడలను లైట్ గా స్పర్శిస్తే చాలు ఉద్రేకపడి సిద్ధమైపోతుంది.

6. కాళ్ళు: స్త్రీకి కామోద్రేకం కలిగించాలంటే అతి సున్నితమైన ఆమె పాదాలను స్పర్శించండి. అంతే అధిక ఫలితం సాధించినట్లే. కాళ్ళకు మాసేజ్ లేదా మెల్లగా గిలిగింతలు తక్షణ అవకాశం కల్పిస్తుంది.

7. చంకలు : చెపటానికి సిగ్గయినా, లేదా బాగా లేకున్నా సరే, ఈ భాగం అప్పటికపుడు కామోద్రేకం కలిగిస్తుంది.

ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మెత్తగాను, సెన్సిటివ్ గాను మరియు ఎన్నడూ ముట్టని భాగాలు ఆమెను సాధారణంగా ఉద్రేకపరుస్తాయి. అయితే మీరు సైతం తగిన భావావేశాన్ని ప్రదర్శించి రతి క్రీడను రంజింప చేసుకోవాలి.

English summary
A woman wants to be touched with love, curiosity and delicacy. Men need to know women's sensual spots which makes her feel excited, giddy, aroused immediately. If you use these woman sensual body parts then you might get her aroused in a minute. A woman's back is one of her sensual spots. Giving a massage or rubbing your tongue on her naked back will make her go crazy.
Story first published: Friday, August 26, 2011, 15:20 [IST]

Get Notifications from Telugu Indiansutras