•  

వివాహానికి ముందే వివిధ రకాల ఆనందాలు!

How To Get Oral Pleasure Before Marriage?
 
పెళ్ళి నిశ్చయమైందా? ఏర్పాట్లు జరిగిపోతున్నాయా? కాబోయే భాగస్వామిని కలవాలని తహతహలాడుతున్నారా? సమస్యే లేదు! సంతోషంగా కలవండి. నోటితో ఆనందించండి. ఎంతో సురక్షితం. కొన్ని నూతన ముందస్తు లైంగిక చర్యలతో భాగస్వామిని ఆనందించండి. ఇది ఏ మాత్రం హానికరం కాదు కనుక మీ భాగస్వామి కూడా అందుకు ఇష్టం చూపుతారు. సిగ్గుపడి ఈ ఆనందాలకు దూరమవకండి. ఫోర్ ప్లే తర్వాత కొన్ని సంబంధాలు మరింత దగ్గరైపోతూంటాయి. ఇక అటువంటపుడు వివాహానికి ముందరే నోటితో ఆనందం ఆ జంటల సంబంధాలను మరింత ఆనందకరం చేస్తుంది. మగ కాని లేదా ఆడ కాని బెడ్ లో పూర్తి ఆనందం ఇచ్చే భాగస్వామి కావాలని కోరుకుంటాడు. ఆ ఆనందమే లేకుంటే ఇక సాంగత్యంలో అర్ధమే లేదనుకుంటారు. ముందస్తు లైంగిక చర్యలతో తమ భాగస్వామి ఎట్టివారనేది తెలిసిపోతుంది.

మీకు మీ భాగస్వామికి మధ్యగల సంబంధాన్ని మరింత ఆనందకరం చేయాలంటే భాగస్వామికి వివిధ రకాలుగా ఆనందాన్ని అందించేందుకు ప్రణాళిక చేయండి. వారాంతపు సెలవులా? ఆమె లేదా అతను జీవితంలో మరచిపోలేని అనుభూతులనందించండి. ఇది ఆరంభం మాత్రమేనని తెలుపండి. చక్కటి హాయినిచ్చే లైట్ డ్రింక్, ఎవ్వరూ లేని హయిగొలిపే రిసార్టు లాంటి ప్రదేశం. అంతకంటే మంచి సందర్భం ఏముంటుంది. ఫోర్ ప్లే మొదలు పెడితే, ఇక ఆమె లేదా అతనిని ఆపటం కూడా మీ తరంకాదు. ఒక నైట్ గడుపుదామని ఆమెకు వివరించండి. లైంగిక చర్యలు, ముద్దులు, వివిధ భంగిమలు ఆమెకు వివరించండి. వివాహం తర్వాత ఆమె ఎంతో సౌకర్యవంతంగా వుంటుంది.

ముద్దులు పెట్టటం, నోటి రతి మొదలైనవి చేయండి. ఆమెను కూడా ఆ చర్యలకు ప్రోత్సహించండి. క్లిటోరియస్ భాగాన్ని టచ్ చేసే ముందుగా ఆమె మెడను, ఇతర శరీర భాగాలను సున్నితంగా చేతులతో నిమరండి. డాగ్ స్టైల్ లో రతినాచరించటం ముందస్తు చర్యలలో మంచి ఉద్రేకాన్నిస్తుంది. ఆమె భావోద్రేకాల ఫలితం అనుభవించటానికిగాను నోటితో ఆనందించండి. ఆమె జననాంగాలపై మీ పెదాలను, నాలుకను, నోటిని ఉపయోగించండి. అయితే, పెళ్ళికి ముందే, ఇదంతా ప్రధాన రతి కాదు కనుక, మరీ క్రూరంగా ప్రవర్తించకండి. పెళ్ళికి ముందరి రతి చర్యలలో కొరకటాలు, బలాత్కారాలు మున్నగునవి ఖచ్చితంగా పక్కన పెట్టాలన్నది మాత్రం గుర్తుంచుకోండి. వీటితో మీ ప్రవర్తనలో ఏ మాత్రం తేడా వచ్చినా జీవితమంతా భాగస్వామిలో ఆ చెడు స్మృతులు మిగిలిపోగలవు.

English summary
Your partner will also love it as he/she will know that there is no harm in it and won't shy away from getting intimate. Some relationships get strong after foreplay so oral pleasure before marriage can keep the couple going and fresh forever.
Story first published: Monday, August 29, 2011, 14:43 [IST]

Get Notifications from Telugu Indiansutras