1. బెడ్ లో పురుషులు మనోభావాలకు ప్రాధాన్యతనివ్వరు. మనోభావాలను ఆచరిస్తే మహిళను సరి అయిన రీతిలో సంతోష పెట్టవచ్చు. అలాగని అధిక ప్రాధాన్యతలనిచ్చి మెత్తగా కూడా వుండరాదు. ఆమె మూడ్ ని బట్టి టాప్ గేర్ లో జంతువైపోండి లేదా ఎంతో నిలకడ అయిన మనిషిగా వ్యవహరించండి.
2. స్కలనం చేసేముందు చెప్పాలని ఏ స్త్రీ ఆశించదు. కాని చాలామంది స్త్రీలు ఈ ప్రశ్న వినగానే తమ మూడ్ మార్చేసుకుంటారు. బెడ్ లో 'ఇక చాలా' అనే ప్రశ్నస్త్రీలు అసహ్యించుకుంటారు. అడగటం కంటే కూడా మీరే ఆ క్షణాన్ని నిర్ణయించండి. ఒకవేళ ఆ స్త్రీ సిగ్గుపడేది అయితే లేదా మీకు మొదటి సారైతే, ఒక్కసారి లేదా రెండు సార్లు మాత్రమే అడగండి. మొదటిసారిగనుక స్త్రీ ఏ జంకూ లేకుండా సరే నంటే అపుడు మరల మరల ఆమెను అడిగి మూడ్ పాడు చేయకండి.
3. భావప్రాప్తి అయిన వెంటనే బెడ్ మీదనుండి లేచి వెళ్ళిపోయే మగవారిని మహిళలు అసహ్యించుకుంటారు. మహిళలలో రతి కైపు పురుషుల కంటే చాలా మెల్లిగా దిగుతుంది. కనుక వారు స్కలనం తర్వాత కూడా పక్కనే వుండి మాట్లాడాలని వారిని నిమరాలని కోరుకుంటారు.
4. పక్కలో పులులవలే ప్రవర్తించలేని మగాడిని కూడా ఆడవారు అసహ్యించుకొంటారు. రతిక్రీడ ఉద్రేకంగా సాగిపోవాలంటే పురుషుడు ఆ క్రీడలో విజృంభించాల్సిందే.
5. మహిళ రతి వద్దన్న తర్వాత కూడా బలవంతంగా చేసే పురుషులంటే వారు అసహ్యించుకుంటారు. పురుషులు తమ శారీరక సుఖమే ధ్యేయంగా ప్రవర్తిస్తే ఇక అంతటితో వారికి ముగింపే.
6. మహిళలు రతి క్రీడలో కొంత బూతు మాటలు కూడా కావాలని ఆశిస్తారు. రతిక్రీడ తర్వాత భావాలను వెల్లడించని పురుషలంటే కూడా వారికి అసహ్యమే. ఆమె చక్కగా సహకరించిందని, తనకు సంతోషంగా వుందని మగవాడు ఎపుడు చెప్పినా సంతోషపడుతుంది.
7. ఒకే మాదిరి సెక్స్ ఆడవారికి కూడా బోర్ కొట్టేసి ఆసక్తి పోతుంది. కొత్తదనం చూపండి. కొత్త భంగిమలు ఆచరించి రతిక్రీడను మరింత మజా చేయండి.
సాధారణంగా పై చర్యలు పురుషులు పాటించటం, మహిళలు వారిని ద్వేషించటం జరుగుతోంది. సమస్యలు చిన్నపాటివే కనుక మహిళలను మెప్పించాలంటే పురుషులు వీటిని ఆచరించి తాము ఆనందపడి భాగస్వామిని కూడా సంతోష పెడితే ఇక స్వర్గమే మరి.