•  

సెక్సీ స్ర్తీలను పురుషులు మరిచిపోలేరా?

Men don't forget Sexy Women for long
 
సెక్సీగా కనిపించే మహిళలను పురుషులు అంత తొందరగా మరిచిపోలేరని ఓ అధ్యయనంలో తేలింది. ఆకర్షణీయంగా దుస్తులు ధరించి, శృంగార సానుకూలత వ్యక్తం చేసే సంకేతాలు ఇచ్చే స్త్రీలను పురుషులు మరిచిపోలేరట. కళాశాల విద్యార్థనుల వయస్సు ఉన్న మహిళల నిలువు ఫోటోలను పురుషులకు చూపించారట. అవి కూడా శృంగారపరమైన మిశ్రమ సంకేతాలను, శృంగారమైన దూకుడు పద్ధతిని ప్రదర్శించే మహిళలకు చెందిన చిత్రాలు అవి.

శృంగారపరమైన సంకేతాలు ఇస్తూ ఆకర్షనీయమైన దుస్తులు ధరించి, రెచ్చగొట్టే విధంగా ఫోజులు ఇచ్చిన మహిళలను పురుషులు గుర్తు పెట్టుకున్నట్లు ఆ అధ్యయనంలో తేలింది. ప్రతికూల, సానుకూల అనుభవాలు రూపొందడానికి కేవలం భాగస్వాములను ఉద్వేగాలను గుర్తు పెట్టుకునే లక్షణమే కాకుండా ఇతర కారణాలు కూడా పనిచేస్తాయని అంటున్నారు.English summary
A new study suggests that college-aged men are very likely to remember a woman's initial sexual interest (attraction or rejection), especially when the woman in question is thought to be attractive, is dressed more provocatively, and expresses positive sexual interest.
Story first published: Saturday, July 2, 2011, 16:36 [IST]

Get Notifications from Telugu Indiansutras