యువ జంటల మధ్య అనుబంధాన్ని పెంచగలిగిన శక్తి ముద్దుకుంది. అయితే అదే ముద్దు సంబంధాల్ని తెంచివేయగలదు కూడా అంటున్నారు పరిశోధకులు. తొలిముద్దు యువతీయువకులపై చూపే ప్రభావం అనే అధ్యయనంలో తొలిముద్దును బట్టి ఒకరినొకరు అంచనా వేసుకుంటారని తేలింది. తొలిముద్దు విషయంలో మగవారి ఉద్దేశం, ఆడవారి ఉద్దేశం ఒకేలా లేవని తేల్చారు. ముద్దును తమ కోరికను తెలియజేసేందుకు మగవారు ఎంచుకుంటే, తమ మధ్య అనుబంధం పెరగడానికి ఆడవారు ముద్దును సాధనంగా భావిస్తారు. అందుకే ఆడవారు ముద్దులను ఎక్కువగా కోరుకుంటారు.
తమ ముద్దుముచ్చట్లు ఎపుడెపుడు తీర్చుతారా అని ఎదురు చూస్తుంటారు. అలా ముద్దులతో ముంచెత్తే భర్తకు దాసోహం అంటారు. సెక్స్‌కి ఆవల ముద్దులు కూడా కావాలంటారు స్త్రీలు. సెక్స్‌ని ముద్దులతో మొదలుపెట్టి, పూర్తయిన తర్వాత మరోసారి ముద్దుగా ముద్దిస్తే స్త్రీలు అమితానందానికి గురవుతారట. ఎల్లవేళలా పురుషునికి దాసోహం అంటారట.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.