శృంగారం శరీరానికి కావల్సిన నిత్యావసర ప్రక్రియ, రెండు బంధాల మధ్య ముడిపడి ఉన్న లైంగిక చర్య.
మన పూర్వికులు ఎన్నో శృంగార కావ్యాలు రాశారు. శృంగారానికున్న విశిష్టత, విలువలను అందులో స్పష్టంగా పొందుపరిచారు. ఆది నుంచి వస్తున్న ఈ చర్య మానవ సంబంధాలను ధృడపరచటంతో పాటు వికాసానికి తోడ్పడుతుంది.
రోజు అనేక ఒత్తిళ్ల మధ్య జీవితం సాగుతుంటుంది. క్రమ చర్యగా శృంగారంలో పాల్గొనటం వల్ల ఒత్తిడి తగ్గటంతో పాటు అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రెండు బంధాల మధ్య చోటుచేసుకునే లైంగిక సంపర్కం కేవలం శారీరక సుఖాన్ని ఇవ్వటమే కాదు.. పరస్పర అవగహనతో కూడిన మంచి ఆలోచనలను వృద్ధి చేస్తుంది.
అధికమైన ఉద్రిక్తతలు, కారణం తెలియని అందోళణ, భరించ లేని తల తొప్పి, శాస్వత ఒత్తడి, ఆకలి లేకపోవటం, నిద్ర పట్టక పోవటం, మనుషులు గురించి విపరీతమైన ఆలోచనలు , రాత్రిపూట సెక్స్ చేస్తున్న అనుభూతి.. ఇవన్ని సెక్స్ లక్షణాలే..
శృంగార జీవితానికి అలవాటు పడిని వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది. వీరిలో మానసిక ఒత్తిడి అధికమవుతుంది. శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి. చర్మ వ్యాధులు, కోపం, చికాకు వంటి అంశాలు తారా స్ధాయికి చేరుకునే అవకాశం ఉంది. ప్రతి మనిషి తన భావాలను అర్థం చేసుకోగలగాలి, తనకి ఏం కావాలో..? ఎప్పటి కప్పుడు తనలో తానే చర్చించుకుని సమస్య పరిష్కారానికి మార్గం సగమం చేసుకోవాలి.