•  

మెంతులు తింటే పటుత్వం వృద్థి...!

Sex Stamina
 
లండన్: శృంగార కేళిలో ధీటుగా పోరాటం చేయాలనుకుంటున్నారా...! మచ్చెమటలు పట్టే పడక యుద్ధంలో పై చేయి సాధించాలనుకుంటున్నారా..! అయితే మొంతులు తినండి. ఆ... శక్తిని పెంచే మెంతులు శృంగార జీవితాన్ని మరింత బలోపేతం చేస్తాయంట. ఈ విషయాన్ని లండన్ లో నిర్వహించిన సర్వే ద్వారా పరిశోధకులు తేల్చారు. ఈ విషయాన్ని వారు నిరూపించేందుకు 25 నుంచి 52 సంవత్సరాల మధ్య వయసున్న ఆరోగ్యవంతులైన 60 మందిని తీసుకుని వారికి రోజు రెండు సార్లు చొప్పున ఆరు వారాల పాటు ఇచ్చారు. మూడో వారం నుంచి ఆరో వారం వరకు వారి లైంగిక పటుత్వం స్థాయిన ఓ ప్రత్యేక వ్యవస్థ ద్వారా పరిశీలించారట.

వారు సెక్స్ లో పాల్గోనే పటుత్వ శాతం అంతకముందు 16.1 ఉండగా, మెంతులు వాడిని తరువాత 20.6కు చేరుకుందట. అంటే షుమారు వారు సామర్థ్యం 28 శాతం పెరిగిందని డెయిలీ మెయిల్ పత్రిక పేర్కొంది.

English summary
Fenue Greek improves Sex stamina proved by london survey, examining 60 members in the age of 25 to 52.
Story first published: Thursday, July 28, 2011, 15:19 [IST]

Get Notifications from Telugu Indiansutras