•  

సెక్స్ కాగానే అలా చేయవద్దు

Afterplay is must in Sex
 
శృంగారం అయిపోయిన తర్వాత చాలామంది మరో చోటికి వెళ్లి పడుకోవడం చేస్తుంటారు. ఇలాంటి చర్యలు భార్యాభర్తల దాంపత్య జీవితంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని సెక్స్ నిపుణులు హెచ్చరిక చేస్తున్నారు. జీవితంలో చదువు ఎంత ముఖ్యమో సెక్స్ కూడా అంతే ముఖ్యమని వారు అంటున్నారు. సెక్స్‌లో చేస్తుండగా, చదువు గురించో లేక వృత్తి వ్యాపారం గురించో ఆలోచన చేయడం భావ్యం కాదని చెపుతున్నారు.

అలాగే, సెక్స్ చేస్తున్నపుడు అనుభవించే ఆనందాన్నే లైంగిక సంపర్కం తర్వాత కూడా ఆనందించాలని అంటున్నారు. ముఖ్యంగా సెక్స్ పూర్తయిన వెంటనే భార్య లేదా భర్త మరో చోటికి వెళ్లి పడుకోవడం అంత మంచిది కాదట. సెక్స్ ఎంత ముఖ్యమో.. ఆ తర్వాత భార్య/భర్తను కౌగలించుకుని పడుకోవడం అంతే ముఖ్యమట. అంటే.. ఆఫ్టర్ ప్లే కూడా కీలకమైన ఘట్టంగా వారు పేర్కొంటున్నారు.

English summary
Sexologists saying that after play is must after Sex.
Story first published: Friday, July 8, 2011, 16:28 [IST]

Get Notifications from Telugu Indiansutras