సెక్సు పూర్తయిన తర్వాత గానీ, సెక్సు సమయంలో గానీ మహిళలకు భావప్రాక్తి కలుగుతుంది. ఈ విషయాన్ని గుర్తించడంలో స్త్రీల కంటే పురుషులే ముందు ఉన్నారంట. ఈ విషయం ఓ విశ్వవిద్యాలయ పరిశోధనలో వెల్లడి అయిందంట. ముఖ్యంగా సంభోగం సమయంలో అంతులేని ఆనందం అనుభవించే భావప్రాప్తి సమయంలోనూ, యోనిలోని కండరాల నొప్పి కారణంగా బాధపడే సందర్భంలోనూ స్త్రీ ముఖంలో ఒకే రకమైన భావోద్వేగాలు కలుగుతాయని ఆ సర్వేలో తేలిందంట. ముఖ్యంగా ఆడవారిలో ముఖంలో కనిపించే బాధను మరో మహిళ మాత్రమే చాలా స్పష్టంగా గుర్తించగలుగుతుందంట.
అయితే మహిళల్లో భావప్రాప్తిని గుర్తించడంలో మాత్రం మగవారే ముందు ఉన్నారంట. దాంపత్య జీవితంలో సంతోషం, బాధ కలిగే సమయాలలో ముఖ కవళికలు ఎలా ఉంటాయన్న విషయంపై సదరు యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు సర్వే నిర్వహించారు.
English summary
Women will not identify satisfaction in Sex, where men will identified.