•  

స్త్రీలు ఇష్టపడే సెక్సు పద్ధతులు

Kamasutra-Romance
 
ఒకే పద్ధతిలో ఎప్పుడూ సెక్సు చేస్తే యువతులు విముఖత వ్యక్తం చేస్తున్నారంట. ఎప్పుడూ ఒకే పద్ధతిలో సెక్సు చేస్తూ పోతే కొంతకాలానికి బోర్ కొడుతుందంట. సెక్సు సామ్రాజ్యంలో ఆనందంగా విహరించడానికి స్త్రీలు కొత్త కొత్త భంగిమలు కోరుకుంటున్నారంట. అందుకో పలువురు మహిళలు తన భాగస్వామితో సెక్సు సుఖం అందడం లేదని ఇతరులతో వేరు వేరు భంగిమల్లో సంభోగిస్తుంటారంట. యువతుల మనసును తెలుసుకొని భర్తలు అలా కొత్త కొత్త పద్ధతులలో సెక్సు జరపడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. పురుషుడు తన ఇష్టాన్నే కాక తన భాగస్వామి ఇష్టాన్ని సైతం తెలుసుకొని సెక్సు జరపాలని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు.

సాధారణంగా మూడు రకాల సెక్సు పద్ధతులను మహిళలు అమితంగా ఇష్టపడతారంట. రోజుకో భంగిమలో జరిపినా ఊ మూడు రకాల సెక్స్ భంగిమలను ఉపయోగిస్తూ భాగస్వామిని పూర్తిగా సంతృప్తి పరచడం సాధ్యపడుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా రోజంతా ఆఫీసులలో అలసిపోయే స్త్రీలు తన భాగస్వామి తనపై నుంచి జరిపే సెక్సు పద్ధతిని కోరుకుంటారంట. ఇక సెక్సు కోరికలు అధికంగా ఉండే అమ్మాయిలు పురుషునిపై కూర్చుని సెక్సు జరపడాన్ని ఇష్టపడతారంట. మరో పద్ధతి తాను వంగి వెనుక నుండి సెక్సు చేయడాన్ని కూడా మహిళలు ఇష్టపడతారంట.

English summary
Women like three types of sex from her husband.
Story first published: Wednesday, June 1, 2011, 18:07 [IST]

Get Notifications from Telugu Indiansutras