సెక్సు కోరిక ఎప్పుడు కలుగుతుంది?

Sexual Desire
 
స్వభావత స్త్రీలు మందగొట్టులు. సంధానంలో కూడా ఈ మందకోడితనం వారికి స్వతహాగా ఉంటుంది. వీరి గ్రహితులే కాని దాతలు కారు. కనుక ఏ కాలంలోనైనా, ఆ పురుషుడు నచ్చినా నచ్చక పోయినా ఆ సమయంలో సంభోగం మీద యిష్టమున్నా లేక పోయనా ఆమె సంభోగానికి సిద్ధపడగలదు. పురుషుడు ఆ విధంగా కాదు. అతని అంగం స్తంభించినపుడే అతను సంభోగాన్ని చేయగలడు. అంగస్తంభనం శరీరం యంత్రాంగానికి సంబంధించిన మెదడు నరాలను ఉద్రేకింప చేయడం వల్లగానీ లేదా అంగమే స్వయంగా ఉద్రేకపడటం వల్లగానీ జరుగుతుంది.

స్పర్ష, దృష్టి, శ్రవణము మున్నగు ఇంద్రియ సంఘటనలవల్ల మెదడు ఉద్రేక పడుతుంది. మెదడు ఎప్పుడైతే ఉద్రేక పడుతుందో కామవాంఛ కలుగుతుంది.

English summary
Sex desire will raised when mind in tension.
Story first published: Friday, June 3, 2011, 16:36 [IST]
Please Wait while comments are loading...