కామాంగాలను పరిశుభ్రపర్చుకోవడం చేతకాని వారిలో, వెంట్రుకలు చెమటతో తడిసి, బూడిద రంగుగా మారవచ్చు. తలమీద జుట్టు పూర్తిగా నెరసిన తర్వాత కామపీఠం మీద జుట్టు కూడా నెరుస్తుంది. అయితే ఈ వెంట్రుకల ఉపయోగం ఎంతో ఉంది. ముఖ్యంగా రతి విషయంలో చర్మాల రాపిడి వల్ల కామపీఠాలు పుళ్లు పడకుండా అడ్డుకునే యంత్రములా ఈ యవ్వనకేశాలు ఉపకరిస్తాయి. శరీరము నుండి క్రిందకు జారే చెమట జననేంద్రియాల్లోకి పోకుండా అడ్డుకుంటాయి.
స్త్రీ, పురుషులకు ఇద్దరికి కూడా పొత్తి కడుపు కింద వెంట్రుకలతో నిండి ఉన్న మెత్తని పరుపు వంటి భాగాన్ని కామపీఠం అని చెపుతారు. ఇది ఉభయులలోనూ ఒకే విధంగా ఉంటుందంట. స్త్రీలలో కొంచెము కొవ్వు ఎక్కువ పట్టి చూడటానికి ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. కాని హార్మోనుల లోపం ఉన్న స్త్రీలలోను, కామానుభవం లేక పరితపించుకు పోతున్న స్త్రీలలోను పురుషుల కామపీఠం వలె వుంటుంది. పురుషునిలోని కామపీఠం మీద వెంట్రుకలు ఊర్ద్వంగాను, స్త్రీలలో అధోముఖంగాను ఉంటాయి. పురుషుని వెంట్రుకల కన్నా స్త్రీల వెంట్రుకలు కురచగా ఉంటాయి. ఉభయులకు ఉంగరాలు తిరిగి ఉంటాయి. శిరస్సు మీద వెంట్రుకల రంగుతో ఈ వెంట్రుకల రంగు పోలి ఉంటుంది.