సాధారణంగా సంభోగ సమయంలో భార్యాభర్తల మధ్య పరస్పర సహకారం, అవగాహన ఎంతో ముఖ్యం. ఇద్దరి మధ్య అవగాహన అనేది లేకుంటే వారి సంసార జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయని ఘంటాపథంగా చెప్పొచ్చు. అయితే, కొంతమంది పురుషులలో కొంత వయస్సు వచ్చాక వారి బీజకోశాల్లో వీర్యం ఉత్పత్తియ్యేందుకు కొంత సమయం పడుతుంది. ఇలాంటి వారు ఎక్కువ సేపు రతి క్రీడలో పాల్గొంటేగానీ వీర్య స్కలనం సులభంగా జరగదు. మరికొందరిలో ఎక్కువ రోజులు నిల్వ ఉన్నట్టయితే, సెక్స్‌కు ఉపక్రమించిన వెంటనే స్కలనం జరుగుతుంది.
దీంతో పురుషుడు బాగా డీలా పడిపోవడం జరుగుతుంది. ఇటువంటి సమయాల్లో భార్యలే చొరవ తీసుకుని తమ భాగస్వామిలో ఉత్సాహన్ని రేకెత్తించేలా ప్రోత్సహించాలి. తద్వారా రెండోసారి సెక్స్‌లో పాల్గొనేలా చేయవచ్చని సెక్స్ నిపుణుల అభిప్రాయంగా ఉంది. సెక్స్ నిపుణులు సూచనల ప్రకారం శృంగారంలో భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన, ప్రోత్సాహం ఎంతో ముఖ్యమంటున్నారు.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.