•  

కొత్త భంగిమలతో సంతృప్తి

New Angle in Sex
 
సెక్సులో కొత్త భంగిమలు ఉంటే భార్యాభర్తలు ఇరువురు చాలా సంతృప్తి పొందుతారంట. చాలామంది భర్తలు తమ భార్యలు సెక్స్‌లో సహకరించడం లేదని తమ స్నేహితుల వద్ద వాపోతుంటారు. అసలు ఆ పరిస్థితి తలెత్తడానికి కారణాలేమిటో ఆలోచించరు. నిజానికి ఈ అసంతృప్తి వెనుక పలు కారణాలుంటాయంటున్నారు సెక్సాలజిస్టులు. చాలామంది స్త్రీలకు ప్రత్యేకించి కొన్ని భాగాల మీద భర్త చేయి వేస్తే కస్సుమంటారు. అలా కలుగటానికి కారణమేమై ఉంటుందో తెలుసుకోని భర్తలు, మొండితనంతో అక్కడే స్పర్శిస్తూ విసిగిస్తారు. దీంతో సుఖరాత్రి కాస్తా నిట్టూర్పుల రాత్రిగా మిగిలిపోతుంది.

భార్య అలా ప్రవర్తిస్తున్నప్పుడు దానికి కారణమేమిటో అనునయిస్తూ అడగాలి. ఆమె బాధను లేదంటే అనుమాన్ని నివృత్తి చేసి మెల్లగా దారిలోకి తెచ్చుకోవాలి. సెక్స్‌లో ఇద్దరూ సమానంగా అనుభవాలను పంచుకోవాలి కనుక ఆమెకు సెక్స్ పట్ల ఉన్న ఇష్టాయిష్టాలను తెలుసుకోవాలి. ఒకవేళ ప్రత్యేకించి కొన్ని భాగాలపై చేతులేయవద్దు అనంటే కొన్నాళ్లు ఓపికపట్టి, ఆ అనుభూతిలో ఉండే తృప్తిని తెలియజెప్పే పుస్తకాలనో, సినిమాలనో చూపించి మార్గం సుగమం చేసుకోవాలి. సెక్స్ విషయంలో ఒకరికొకరు సహరించుకోవాలి తప్ప యుద్ధం చేసుకోకూడదు.

అదేవిధంగా భర్తకు ఇష్టమైన పనికి భార్య ఇష్టం లేకపోయినా ఇష్టం చేసుకోవాలి. అలాగే భర్త కూడా. అలా ఒకరికొకరు అర్థం చేసుకున్నప్పుడే దాంపత్యం సజావుగా సాగుతుంది. ముఖ్యంగా దంపతులిరువురూ కలిసి గడిపే సమయాన్ని పెంచుకోవాలి. ఎంత దగ్గరగా మసలితే స్త్రీ అంతగా సెక్స్‌కి సమాయత్తమవుతుంది.

English summary
Husband and Wife must happy if they experiment with new angle in sex.
Story first published: Wednesday, June 22, 2011, 17:50 [IST]

Get Notifications from Telugu Indiansutras