•  

మగాళ్లలో అక్రమ సంబంధాల జోరు

Extramarital Links
 
బెడ్ రూంలో శృంగారానికి చాలామంది యువతులు విముఖత చూపుతున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. అర్థరాత్రి, అపరాత్రి అనే బేధం లేకుండా గంటలకు గంటలు బయటే గడుపుతున్న భర్తలను భార్యలు అనుమానంగా చూస్తున్నారట. దీంతో రాత్రికి ఇంటికి వచ్చిన భర్తను నిరభ్యంతరంగా ఆ సుఖానికి దూరంగా ఉంచుతున్నారట. ఒకవేళ భర్త గట్టిగా అడిగితే తనకు తలనొప్పిగా ఉందనో లేదా మరో కారణం చెప్పో సున్నితంగా తిరస్కరిస్తున్నారంట.

పని గంటలు పెరిగి సతమతమవుతున్న సదరు భర్తలకు సెక్సు మరో తలనొప్పిగా మారినట్లు ఆ సర్వేలో వెల్లడయిందంట. సుమారు 70 నుంచి 80 శాతం నెలలో రెండు మూడు రోజులు తప్పించి దాంపత్య సుఖానికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఆ సర్వేలో వెల్లడైందంట. కాగా ప్రతి 20మంది మగాళ్లలో ఒకరు అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నట్లు కూడా ఆ సర్వేలో వెలుగు చూసిందంట. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో ఈ సంఖ్య అధికంగా ఉన్నట్లు తేలింది.

English summary
A survey revealed that Men are more extra marital links with compare ladies. More than 20 percent men links with other ladies.
Story first published: Monday, June 27, 2011, 17:35 [IST]

Get Notifications from Telugu Indiansutras