సెక్సులో యాంగిల్స్ మార్చితేనే ఆసక్తి

Sex Angles
 
సెక్సును వివిధ పద్ధతులలో చేస్తారు. సెక్సు చేయడానికి నానా పద్ధతులు ఉన్నాయి. ఉభయులు ఓరగా పడుకోవడం ఒకటి కాగా, ఒకరు ఓరగా పడుకొని మరొకరు కూర్చునే పద్ధతి మరోకటి. ఇద్దరూ కూర్చునే పద్ధతి, ఇద్దరూ నిల్చునే పద్దతి, ముఖా ముఖి సెక్సు తదితరలా చాలానే ఉన్నాయి. అయితే సెక్సును రోజు ఒకే రకంగా చేయడం కాకుండా అప్పుడప్పుడు ఇలా పద్ధతులు మార్చి చేస్తే ఇటు భర్తకు, అటు భార్యకు సెక్సు పట్ల మరింత ఆసక్తి ఏర్పడుతుంది.

సెక్సును వివిధ పద్దతులు తెలియని వారు సెక్సాలజిస్టులను కలిసినా లేక ప్రసిద్ద కామసూత్ర పుస్తకాలు తీసుకున్నా వారికి అందుబాటులో ఉంటాయి. వాత్సాయన కామసూత్రలో వివిధ రకాల సెక్సు పద్ధతులు కూడా వివరించారు.

English summary
Women is very much interested different type angles is sex. Husband also enjoyed with different angles.
Story first published: Thursday, May 5, 2011, 16:39 [IST]
Please Wait while comments are loading...