•  

ముప్పయ్యేళ్ల తర్వాత స్త్రీలలో కామోద్రేకం

Kamasutra-Romance
 
సాధారణంగా మగవాళ్లలో కంటే ఆడవాళ్లలో కామ కోరికలు ఆలస్యంగా ఉధృతమవుతాయంట. ఆడవారికి, మగవారికి కామ సామర్థ్యం పొందే వయస్సుల్లో చాలా తేడా ఉందంట. గతంలో ఎలాంటి శృంగార అనుభవం లేకున్నప్పటికీ యవ్వన కాలంలో అంటే పదహారు, ఇరవై మధ్య సంపూర్ణ కామ సామర్థ్యం ఉంటుంది. అయితే అదే స్ర్తీలలో అందుకు భిన్నంగా ఉంటుందంట. మొదట్లో వారికి కొద్దిగా కామవాంఛ ఉన్నప్పటికీ, దాంపత్యానుభవం గడించిన చాలా కాలానికి ఫ్రౌడ వయస్సులో అనగా ఇరవై తొమ్మది, ముప్పై సంవత్సరాల దాకా ఉధృత స్థితి రాదు.

కామం ముప్పై సంవత్సరాలకు ఉధృతస్థితి పతాక స్థాయికి చేరుకొని అప్పటి నుండి యాభై సంవత్సరాలకు ఆ పైనా కూడా ఆ శిఖరాగ్రహం మీదనే స్థిరపడి ఉండి పోతాయంట.

English summary
Woman sex diseres increased at age 30. Desires will continues after 50 age also.
Story first published: Thursday, May 19, 2011, 18:15 [IST]

Get Notifications from Telugu Indiansutras