•  

సెక్స్ సామర్థ్యానికి బాదం పప్పు

Sex power in Men
 
బాదం పప్పు వల్ల పురుషుల్లో సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని అంటున్నారు. బాదం పప్పులో అత్యంత నాణ్యమైన అమినో యాసిడ్ ఉంటుంది. దీనిని అర్జినైన్ అని కూడా అంటారు. ఆర్జినైన్ వల్ల శరీరంలోని రక్తనాళాలు ఉత్తేజితం పొందటంతో పాటు రక్త ప్రసరణ కూడా పెరుగుతుందని ఒక అధ్యయనంలో తేలినట్లు చిన్ ఛూ దిన పత్రిక ప్రచురించింది.

ఆర్జీనైన్ బాదం పప్పులోనే కాకుండా చిక్కుడు, గోధుమలు, సల్మాన్ చేపలోనూ ఎక్కువ మొత్తంలో ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. ఆరోగ్యకరమై సెక్యు జీవితాన్ని గడపాలంటే పురుషులు తాము తీసుకునే తిండి పరిమాణాన్ని తగ్గించి, పొట్ట తగ్గటానికి, రక్తంలో కొవ్వు తగ్గించటానికి వ్యాయామం చేయాలని సూచించింది.

English summary
A survey revealed that sex power in men will increase with Badam. It said the anini acid badam will help to increase sex power.
Story first published: Saturday, May 21, 2011, 17:31 [IST]

Get Notifications from Telugu Indiansutras