•  

న్యూడిటీతో రెచ్చగొడితే నిగ్రహించుకోవాలి

Nudity will Provoke
 
పడకగదిలో భార్య వివస్త్ర అయి నగ్నంగా దర్సనమిస్తే పురుషుడు రెచ్చపోవడం ఖాయం. నగ్నంగా ఉన్న భార్యను కౌగలించుకున్నప్పుడు కామోద్రేకం పతాక స్థాయికి చేరుకుంటుంది. అదుపు చేసుకోవడం బ్రహ్మతరం కూడా కాదు. కానీ అప్పుడే పురుషుడు నిగ్రహించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తక్షణం మనస్సును మళ్లించుకుని అంగ పటుత్వం కోల్పోకుండా చూసుకోవాలి.

తాను రెచ్చిపోయి తొందరపడడం కాకుండా మహిళను రెచ్చగొట్టే పనిలో పడాలని అంటున్నారు. ఆమె ఆవేశ స్థాయిని మించి అతను ఆవేశపడకూడదని చెబుతున్నారు. ఆమె ఆవేశ స్థాయి కన్నా తక్కువ ఆవేశ స్థాయిలో ఉంటూ అనుసరించాలని చెబుతున్నారు. అప్పుడే మహిళ సంతృప్తి చెందుతుందని, ఆమెతో పాటు పురుషుడు కూడా సంతృప్తి చెందుతాడని చెబుతున్నారు.

English summary
Life partner's nudity in bedroom will provoke man. But he should not go by that. He should try to provoke his sexual partner.
Story first published: Saturday, May 14, 2011, 16:47 [IST]

Get Notifications from Telugu Indiansutras