వక్షోజాలు పెద్దగా ఉంటే కోరికలు తక్కువ ఉంటాయా

Kamasutra-Romance
 
భారీ స్తనాలు సెక్స్ స్పర్శకు అంతగా స్పందించే గుణాన్ని కలిగి ఉండవు. స్తనాల సైజు భారీగా తయారవడంతో చర్మం బాగా సాగినందున కొన్ని నాడీ తంతువులు దెబ్బతిని సున్నితత్వాన్ని కోల్పోతాయి. ఐతే భారీ స్తనాలలో పైభాగం బాగా సెన్సిటివ్‌గా ఉంటుంది. అంటే భారీ స్తనాలు కలిగిన స్త్రీ చనుమొనలు తాకితే సెక్స్ స్పందనలు అతివేగంగా కలుగుతాయి. అక్కడ స్పర్శిస్తే ఆమె స్పందిస్తుంది. ఇకపోతే చనుమొనలు తాకినా స్పందించకుంటే దానికి మార్కెట్లో పలు లోషన్లు అందుబాటులో ఉన్నాయి.

అయితే వాటి వాడకం ఇష్టప్రకారం జరగాల్సి ఉంటుంది. కనుక అది ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. అయితే స్తనాలు కాక శరీరంలో వేరే కొన్ని ప్రత్యేకమైన భాగాలను స్పృశిస్తే సెక్స్ పరంగా స్పందనలు కలుగుతాయి. అటువంటివాటిని చూసి స్పర్శించాలి. దాంతో సెక్స్ ఉద్దీపనలు కలిగి రతికి ఉద్యుక్తులవుతారు.

English summary
It seems, If woman have big breasts she have less sex desires.
Story first published: Sunday, May 1, 2011, 15:42 [IST]
Please Wait while comments are loading...