•  

వీర్య స్కలనం ఆపితే ఆరోగ్యమా?

Good to Health
 
వీర్య స్కలనం కాకుండా రతిని ఆపివేయడం వలన శరీరము ఆరోగ్యవంతమవుతుందనే విశ్వాసం కొందరిలో ఉంటుంది. ఈ ప్రక్రియకు మేల్ కంటినేన్సు అని పేరు. దీనివలన ఆరోగ్యం మాటెలా ఉన్నా సంతాన నిరోధం మాత్రం జరుగుతుంది. స్కలనాన్ని ఆపివేస్తే శుక్రవాహికలలోనూ, శుక్రాశయంలోనూ నిలువ ఉన్న వీర్యకణాలు క్రమముగా విచ్చిన్నమవుతాయి.

అదీకాకుండా చిరకాలం రతికి దూరమై ఆ తర్వాత తొలిసారి పొందిన వాడి వీర్యములో బొత్తిగా నిస్సత్తువగా ఉన్న వీర్యకణాలే కనిపిస్తాయంట. అలాగాక సామాన్యంగా రతి అనుభవిస్తున్న వాడి వీర్యములోని కణములు పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంటాయంట.

English summary
Some people think that it is very good for health if stop syrum in th time of Sex.
Story first published: Tuesday, May 31, 2011, 16:51 [IST]

Get Notifications from Telugu Indiansutras