ఆమె జననేంద్రియాలు కామరసాలతో స్నపితమై రతి ఇచ్ఛ ప్రకటిస్తాయి. అంతవరకు ఓపిక పట్టవలసిందే. స్ర్తీ బుద్ది రతిని కోరుతున్నట్లు అంగం తడిసి పోవడమే గుర్తు. అలాంటి సమయంలో ఇంకా ఓపిక వహించి ఆమెను మరింత రెచ్చగొట్టితే ఆమె తనంతట తానే సమస్త సిగ్గునీ ప్రక్కు పెట్టి ముందుకు వస్తుంది. తాను అంగ ప్రవేశాన్ి కోరుతున్నట్లుగా తెలియజేసేందుకు మరింత గాఢంగా తనంత తాను మిమ్మల్ని హత్తుకుటుంది. సంప్రయోగానికి ఉపక్రమించిన తర్వాత స్త్రీ భావప్రాప్తిని పొందు వరకు రతి జాగ్రత్తగా కొనసాగించాలి. అయితే అది అభ్యాసం వల్ల సాధ్యపడుతుంది.
English summary
Husband must encourage wife with his activities like kiss, touches his wife if she is not interest to sex.