శృంగారంలో కౌగిలింతలకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సెక్సాలజిస్టులు అంటున్నారు. రతి సంభోగంలో మొదటి దశ నుంచి చివరి వరకు వీటికి ఇవ్వాల్సిందేనని అన్నారు. ముఖ్యంగా, కామోద్రేక ఆరంభ దశలో కౌగిళ్లలో అనుభూతి ఎక్కువగా అనిపిస్తుంది. ఈ అనుభూతులే కామవాంఛను బలంగా చేస్తుందని అంటున్నారు. సెక్స్‌కు పాల్గొనే ముందు భార్యాభర్తలిద్దరూ పూర్తిగా నగ్నంగా తయారై ఒకరి శరీరంతో ఒకరు రాపిడి చేసుకుంటూ బలంగా హత్తుకోవాలి.
అలా.. కౌగిళ్ళలో ఉన్న ఒక్కో అనుభూతిని అనుభవం చేసుకోవాలి. అయితే, కౌగిలింతల సమయంలో భార్యాభర్తలిద్దరూ బలప్రదర్శనకు దిగకూడదు. ఒకరినొకరు నలిపేసుకోకుండా కౌగిలింతలో ఉండే అనుభూతిని పొందాలని సెక్సాలజిస్టులు చెపుతుంటారు. అలాగే, సంభోగ సమయంలో ఎక్కువ ఆవేశపడకుడా అత్యంత నెమ్మదిగా చేయడం అలవర్చుకున్నట్టయితే సెక్స్‌లో ఎక్కువ ఆనందాన్ని పొందుతారని వారు చెపుతున్నారు.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.