•  

అదే రీతిగా కూర్చుంటే సెక్సు ఎంజాయ్ చేయలేరా?

Kamasutra-Romance
 
దాంపత్య జీవితాన్ని స్త్రీలు నరకం చేసుకుంటున్నారంట. ఈ విషయాన్ని పలు సర్వేలు కూడా వెల్లడించాయంట. మారుతున్న జీవన విధానం వల్ల వారు నడుముపట్టు కోల్పోతున్నట్టు ఆయా సర్వేలో తేలిందంట కార్యాలయాల్లో పని ముందు లేదా కంప్యూటర్ల ముందు గంటలతరబడి పనిచేయటం వల్ల సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నడుము నొప్పితో బాధపడుతున్నారని తేలిందంట. ఈ ప్రభావం వారి శృంగార జీవితంపై కూడా పడుతోందంట.

ఈ కారణంగా సదరు స్త్రీలు సెక్సులో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదని తేలింది. అంతేకాదు, పురుషుల బలవంతంతో సెక్స్‌లో పాల్గొన్నా ఆ నొప్పి మరింత ఎక్కువవుతోంది. ఈ సమస్య కారణంగా అనేక మంది మహిళలు వారానికోసారి కూడా తమ భర్తతో శృంగార జీవితాన్ని అనుభవించలేక పోతున్నారు. దీంతో భార్యాభర్తల సంబంధాలు బెడిసికొడుతున్నట్టు పలువురు మహిళల వద్ద జరిపిన పరిశోధనలో తేలింది.

అయితే, ఈ సమస్యకు బెడ్‌పై విశ్రాంతి తీసుకోవటం కాదంటున్నారు నిపుణులు. పనివేళలో మీ శరీరాన్ని ఒకే పొజిషన్‌లో ఉండేటట్లు లేకుండా చూసుకోవాలి. అలాగే నడుము మీద అధిక వత్తిడి పడని సెక్స్ భంగిమల్లో పాల్గొనాలని వారు సలహా ఇస్తున్నారు.

English summary
Some surveys are revealed that women are not interested on sex who are sat long time same position.
Story first published: Sunday, April 10, 2011, 16:45 [IST]

Get Notifications from Telugu Indiansutras