•  

భర్త మతి చలించేలా తయారవ్వాలి

Wife should attract her Husband
 
అందాన్ని గురించిన అభిప్రాయాలు జాతికొక రకంగా ఉంటాయి. ఒకరి కంటికి అనాగరికంగా కనిపించే స్త్రీ మరొకరి కంటికి త్రిభవనైక సుందరిగా కనిపిస్తుంది. ఆంగ సౌష్టవం విషయంలో కూడా వ్యక్తుల అభిరుచులలో తేడా ఉంటుంది. కొందరు పొట్టి వాళ్లను ప్రేమిస్తారు. మరి కొందరు పొడుగు వాళ్లను ప్రేమిస్తారు. కొందరు స్థూలకాయుల్ని ప్రేమిస్తే, మరి కొందరు బక్క పలచని వారిని ప్రేమిస్తారు. అయితే ప్రేమ మాట ఎలా ఉన్నా పెళ్లి అయ్యాక మాత్రం ప్రతి భర్త భార్యకు అనుగుణంగా ప్రతి భార్య భర్తకు అనుగుణంగా మెలగాలి.

ప్రతి ఇల్లాలు తన భర్తను ఆకర్శించడానికి ప్రయత్నించారు. భర్త కంటికి ఇంపుగా, సొంపుగా కనబడి అతని మతి చలించేలా ఉండాలి. ఆఫీసుకు వెళ్లి భర్త ఇంటికి వచ్చే సమయానికి భార్య తన భర్తకు ఎలా అయితే నచ్చుతుందో అలా రెడీ అయి ఉండాలి. తానూ అలసిపోయినప్పటికీ భర్తకు నచ్చే విధంగా ఉండాలి. చీరకట్టులో సెక్సీగా ఎదురుగా భార్య కనిపిస్తే ఆ భర్త ఆఫీసులోని అన్ని టెన్షన్‌లు అన్ని మరిచిపోతాడంట. భర్త కూడా భార్యకు అనుగుణంగా నడుచుకోవాలి.

English summary
Wife should attract her husband with his attitude for enjoy life. Wife should makeup as sexy for mesmerize her husband.
Story first published: Monday, April 25, 2011, 16:29 [IST]

Get Notifications from Telugu Indiansutras