•  

ఏ స్త్రీకి కామకోరికలు తక్కువ

Sexual Desires
 
ఎలాంటి స్త్రీలకు కామ కోరికలు ఎక్కువగా ఉంటాయంటే, కొందరు యోని పరిధిని బట్టి ఉంటుందని చెబుతారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. యోని శీర్షపు పరిధికి స్త్రీలలో కలిగే కామోద్రేకపు ఉధృతానికి ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదు. యోని శీర్షం చిన్నదైనప్పటికీ దానిపై ఒత్తిడి వల్లగానీ, ఒరిపిడి వల్లగాని శక్తివంతమైన కామానుభూతి కలుగుతుంది. కొందరు స్త్రీలకు, గెడ్డాలు, మీసాలు ఉంటాయి. రొమ్ముపైన వెంట్రుకలు ఉండే స్త్రీలు కూడా ఉంటారు.

అలాంటి స్త్రీలలో పురుషత్వపు పాలు ఎక్కువగా ఉంటుందంట. ఆ స్త్రీలకు యోని శీర్షం చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ స్థితిని విరిలిజం అంటారు. ఇలాంటి స్త్రీలకు కామానుభూతి ఎక్కువగా ఉండదంట.

English summary
Women have less sex desires, who have hair on her chest, called as virilism. Virilism ladies have some men symptoms.
Story first published: Thursday, April 7, 2011, 16:07 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras