•  

వారానికి రెండుసార్లే సెక్సులో పాల్గొనాలంట?

Weekly two times Sex
 
నూతన దంపతులకు సామాన్యంగా ఎదురయ్యే సమస్య వారానికి ఎన్నిసార్లు రతిలో పాల్గొనాలి, నెలకు ఎన్నిసార్లు పాల్గొనాలని. అయితే మార్టిన లూథర్ సిద్ధాంతం ప్రకారం వారానికి రెండుసార్లు, సంవత్సరానికి 104 సార్లు రతిలో పాల్గొనాలి. హెమండ్ అనే శాస్త్రవేత్త ప్రకారం ప్రతిరోజు ఒకసారి సెక్సులో కలవడం ఎక్కువనంట. చాలా సంవత్సరాలు రోజుకు ఒకసారి సెక్సులో పాల్గొన్నట్లయితే తొందరగా సెక్సు సామర్థ్యాన్ని కోల్పోయే అవకాశం ఉందంట. 25 - 40 ఏళ్ల మధ్య వారానికి ఒకసారి సెక్సులో పాల్గొనటం ఉత్తమమంట.

21 సంవత్సరాలకు ముందు సంసార సాగరంలోకి దూకవద్దని హెచ్చరిస్తున్నారు. అంత తొందరగా మంచిది కాదని చెబుతున్నారు. 21 - 25 ఏళ్ల మధ్య సంసార సాగరంలోకి దూకినా పన్నెండు రోజులకోసారి సెక్సులో పాల్గొనాలంట. అయితే స్టెకిల్ అనే శాస్త్రవేత్త మాత్రం వారి వ్యాఖ్యలను ఖండించారు.

English summary
Martin Luther warned that daily sex is not good. He suggested weekly two times sex. Remand warned that do not jump in to marriage life before 21 years.
Story first published: Wednesday, April 13, 2011, 16:20 [IST]

Get Notifications from Telugu Indiansutras