•  

హస్త ప్రయోగంతో నష్టం లేదు

Hastha Prayogam
 
అంగం స్కలించడానికి ముందు సిద్ధంగా ఉన్న సమయంలో అంగస్తంభన సంపూర్ణంగా ఉంటుంది. అలాంటి సమయంలోనే అంగం యొక్క ఉరవు అనగా చుట్టుకొలత కొలవాలి. అంగ మధ్య భాగంలోనే ఉరవు ఎక్కువగా ఉంటుంది. అంగం మొదటి ఈ ఉరవు సుమారుగా ఒక అంగుళం తక్కువగా ఉండవచ్చు. మంచి శరీర వ్యాయామం చేసిన వస్తాదులకు అంగమూలం వద్ద లావు-అంగ మధ్య కన్నా ఎక్కువగా ఉండటం జరుగుతుంది. యవ్వనంలో హస్త ప్రయోగం చేయడం వలన నష్టం ఉంటుందని కొందరు భయపడతారు. కానీ అలాంటిదేమీ ఉండదని సెక్సాలజిస్టులు చెబుతున్నారు.

హస్త ప్రయోగం వల్ల నష్టం కానీ, లాభం కానీ ఏమీ ఉండదని అంటున్నారు. దీనివల్ల పురుషాంగం ఉరవులో కూడా ఎలాంటి నష్టం కానీ, మార్పు కాని ఉండదని అంటున్నారు. నిరభ్యంతరంగా హస్త ప్రయోగం చేయవచ్చని చెబుతున్నారు.

English summary
Doctors said that there is no loss with Hastha Prayogam. Syrum will released when men is very much mood.
Story first published: Wednesday, April 27, 2011, 16:30 [IST]

Get Notifications from Telugu Indiansutras