సాధారణంగా పురుషులలో ఎవరికైనా మొదటిసారి స్ఖలించిన తర్వాత తిరిగి రెండోసారి అంగం స్తంభించడానికి కొంత సమయం పడుతుంది. ఇది కూడా ఒక్కో వయసు వారికి ఒక్కో తీరుగా ఉంటుంది. 18 నుంచి 20 ఏళ్ల మధ్య ఉన్నవారికైతే ఓ 20 నిమిషాలలోపే అంగం తిరిగి స్తంభిస్తుంది. కనుక అంగస్తంభనల మధ్య కాస్త గ్యాప్ మామూలే. అలా ఏజ్ ను బట్టి మార్పులు ఉండవచ్చు. అయితే ఇలా రెండోసారి అంగస్తంభనకు సమయం తీసుకుంటే అలాంటి వారు మొదటి సారి సెక్సు చేసినప్పుడే స్కలం కాకుండా సమయం తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
సెక్స్‌లో తృప్తి పొందాలన్నది లక్ష్యమైతే తొలిసారి చేసే సెక్స్‌ను మరింత నెమ్మదిగా, ఎక్కువ సమయం ఉండేలా చూసుకోవాలి. అందుకోసం స్ఖలనాన్ని నియంత్రించే స్క్వీజింగ్ టెక్నిక్‌ను ప్రాక్టీస్ చేస్తే ఫలితం ఉంటుంది. ఈ టెక్నిక్ వల్ల స్ఖలనంపై పూర్తి నియంత్రణను సాధించవచ్చు. ఈ టెక్నిక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే సెక్సాలజిస్టులను సంప్రదించాల్సిందే.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.