సెక్సుకు ముందు స్త్రీలను రంజింప చేయడం చాలా అవసరమంట. భర్త యొక్క చిలిపి చేష్టల వల్ల, ముద్దుల వల్ల మృదువుగా ఆమె తొడలపై ఒరిపిడి కలిగించడం వలన హృదయానికి గాఢంగా హత్తుకోవడం వలన ఈ కామం మరింత ఎక్కువగా కలుగుతుందంట. ప్రణయ చేష్టల ద్వారా స్త్రీని ఉద్రిక్తపరిచే వరకు ఆమెతో కలియకూడదు. ఆమె పూర్తిగా ఉద్రేక పడ్డాక కలియపూనుకుంటే నిజమైన స్వర్గ సౌఖ్యాలను చవి చూడవచ్చు. పురుషుడిలో సంధానానికి ముందు అంగం స్తంభిస్తుంది. ముందుకు చొచ్చుకు పోతుంది.
పల్చటి నీటి వంటి స్రావంతో ఆర్ధ్రమవుతుంది. స్త్రీలో కూడా జననాంగ భాగాలన్నీ రక్తంతో పోటెక్కి ఉబుకుతాయి. ముఖ ద్వారం తెరుచుకుంటాయి. కుహరిక, బీజవాహిక స్రావాలతో తడిసి పోతాయి. ఇలా స్త్రీ పురుషాంగాలు రెండు ద్రవాలతో తడియటం వల్ల అంగ ప్రవేశం సులభమవుతుంది. అంతేకాదు సంప్రయోగ సమయంలో స్త్రీ యంత్రాంనందు మంట వుండకుండ చేసి సుఖానుభూతుల్ని కలిగిస్తుంది. తగినంత కామప్రేరణ లేనిదే శరీరంలో ఈ మార్పులు సంభవించవు.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.