•  

భార్యను రంజింప జేయాలి

Kamasutra-Romance
 
రతికి ముందు స్త్రీలను రంజింప చేయడం చాలా అవసరమని సెక్సాలజిస్టులు, గ్రంథాలు కూడా చెబుతున్నాయి. భర్త యొక్క చిలిపి చేష్టల వల్ల మద్దుల వల్ల మృదువుగా ఆమె తొడలపై ఒరిపిడి కలిగించడం వల్ల హృదయానికి గాఢంగా హత్తుకోవడం వలన ఈ కామితార్థాలు ఈడేరుతాయి. ప్రణయ చేష్టల ద్వారా స్త్రీని ఉద్రిక్త పరిచే వరకు ఆమెతో సెక్సులో పాల్గొనకూడదు. ఆమె పూర్తిగా ఉద్రేకపడ్డాక సెక్సులో కలవడానికి సిద్ధపడితే ఆమె నిజమైన స్వర్గ సుఖాలు అనుభవిస్తుంది.

పురుషుడిలో సంధానానికి ముందు అంగం స్తంభిస్తుంది. ముందుకు చొచ్చుకు పోతుంది. పల్చటి నీటి వంటి స్రావంతో ఆర్థ్రమవుతుంది. స్త్రీలలో కూడా జననాంగ భాగాలన్నీ రక్తంతో పోటెక్కి ఉబుకుతాయి.

English summary
Sexalgists suggested husband that he must try to satisfy his wife in sex. They suggested that to raise her desire with touch and kisses.
Story first published: Friday, April 29, 2011, 16:58 [IST]

Get Notifications from Telugu Indiansutras