కాబట్టి స్త్రీలకు సెక్సు కోరిక కలిగినప్పుడు ఆ విషయంలో వారికే స్వేచ్ఛ ఇవ్వడం మంచిదని చెబుతున్నారు. అమెకు ఎప్పుడు కోరిక కలిగితే అప్పుడు వెళ్లి భర్తను ప్రేరేపించే స్వతంత్ర్యం భర్త ఇవ్వాలని చెబుతున్నారు. అప్పుడే ఆమెతో కలిస్తే భర్తతో పాటు భార్య స్వర్గ సుఖాలు చవిచూడగలుగుతారంట. అయితే రతుల మధ్య విరామం ఎక్కువైతేనే సెక్సులో మజా తెలుస్తుందని కూడా అంటున్నారు.
ఆడవారికి సెక్సు కోరికలు ఎక్కువగా ఉంటాయని పలువురు భావిస్తుంటారు. కానీ అందులో తేడా ఉందని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. అత్యధిక కామవాఛ కలిగి ఉండటం వేరు, అత్యధిక కామానుభవం తట్టుకోవడం వేరు అని అంటున్నారు. కామవాంఛలో, కాముకత్వంలో స్త్రీలకన్నా పురుషులదే పై చేయి అని చెబుతున్నారు. ఈ రహస్యం తెలియకనే తెలివి తక్కువ భర్తలు తమ భార్యలు రహస్యంగా వ్యభిచరిస్తున్నారేమేనన్న అనుమాన పిశాచంతో పచ్చని సంసారాలలో చిచ్చు పెట్టుకుంటారంట. కామవాంచకి ఓ క్రమము లేదని, స్త్రీలలో కామం మరీ విచిత్రంగా ఉంటుందని, వారిలో ఎప్పుడోగాని కోరిక పుట్టదని, పుట్టిందంటే విడిచి పెట్టదని హేవలాక్ ఎల్లీన్ అనే వ్యక్తి చెప్పారు.