•  

స్త్రీ ఏడిస్తే కౌగిలింతనే మందు

Husband must hug
 
భార్య అనురాగాన్ని సంపాదించాలంటే ప్రతి భర్త తన భార్యయందు ప్రత్యేక శ్రద్ధను కనబర్చాలి. నలుగురిలో భార్య మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆమెకు ఏదైనా ఇస్తానని చెప్పినప్పుడు ఆ మాటను తప్పనిసరిగా నిలబెట్టుకోవాలి. ఎప్పుడైనా అమె మనసు నొప్పిస్తే ఆమె ఏడిస్తే వెంటనే భర్త ఆమెను తన కౌగిలిలోకి తీసుకొని ఓదార్చడానికి ప్రయత్నం చేయాలి. ఆమె ఏడుస్తుంటే నాకేంటి అని పక్కకు తప్పుకోవద్దు. ఆమె కన్నీటిని మృదువుగా లాలిస్తూ తుడవాలి.

ఆమె కళ్లను ముద్దు పెట్టుకోవాలి. ఉరకలు వేస్తూ, బుసకొడుతూ తుఫాను వలె విరుచుకు పడినట్లైతే పక్కపైకి తీసుకు వెళ్లి ఆమె కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేయాలి. గుణుస్తూ రాగాలు చేస్తూ ఆవిడే చివరకు లొంగిపోతుంది.

English summary
Husband must take very interest on wife. If she wept he must hug her with love.
Story first published: Tuesday, April 26, 2011, 16:46 [IST]

Get Notifications from Telugu Indiansutras