•  

సెక్స్ బ్లండర్స్ ఎలా ఉంటాయి?

work after Sex
 
సెక్స్ ముఖ్యమా, చదువు ముఖ్యమా నిర్ణయించుకోవాలి. జీవిత భాగస్వామితో సెక్స్ చేసిన వెంటనే చదువుకోవడానికో, పని చేసుకోవడానికో పడకగదిని వదిలేసి వెళ్తే ప్రతికూల ఫలితాలు రావచ్చు. సెక్స్ చేసేటప్పుడు దంపతులు ఏం ఆలోచిస్తారనేది చెప్పడం కష్టమే. సెక్స్ చేస్తూ చదువు గురించో, పని గురించో ఆలోచించిడమంత పొరపాటు మరోటి ఉండదు. లైంగిక సంపర్కాన్ని ఆనందించినట్లుగానే లైంగిక సంపర్కం తర్వాతి క్రియలు కూడా అంతే ఆనందించాలనే అంశం అత్యంత ముఖ్యమైంది. పని కానిచ్చేసి చదువుకోవడానికో, పని చేసుకోవడానికో వెళ్లిపోతే దంపతుల మధ్య శృంగార సంబంధం దెబ్బ తినే ప్రమాదం ఉంది.

జీవిత భాగస్వామికి దూరంగా పడుకోవడం కొంత మందికి అలవాటుగా ఉండవచ్చు. సెక్స్ పూర్తి చేసిన వెంటనే వేరే గదిలోకో, మరో చోటికో పడుకోవడానికి వెళ్లిపోవడం అంత మంచిది కాదు. సెక్స్ ఎంత ముఖ్యమో, తర్వాత ఆనుకుని పడుకోవడం, కౌగలించుకుని పడుకోవడం - అంటే ఆఫ్టర్ ప్లే కూడా అంతే ముఖ్యం. అందువల్ల పార్ట్నర్ పడుకున్న తర్వాత చప్పుడు కాకుండా వేరే చోటికి వెళ్లిపోతే మంచిది. అయితే, ఇలా ప్రతి రోజూ చేయడం అంత మంచిది కాదు. చాలా వరకు ఒకే చోట పడుకోవడం మంచిది.

English summary
What couples think of during sex remains an unanswered question. Those who head towards study-room right after a romp may just give the answer. Thinking books and reading is indeed a sex blunder.
Story first published: Saturday, April 9, 2011, 15:42 [IST]

Get Notifications from Telugu Indiansutras