స్ఖలనం కోసమే చాలా మంది పురుషులు తాపత్రయపడుతుంటారు. అది జరిగితే తన జీవిత భాగస్వామి సంతృప్తి పడినట్లేనని అనుకుంటారట. కానీ, అది స్త్రీకి అంత ముఖ్యం కాదని అంటున్నారు. దానికన్నా ఫోర్ ప్లే ఆమెను ఎక్కువగా ఆనందపరుస్తుందని చెబుతున్నారు. సెక్స్ అనేది సీరియస్ వ్యవహారంగా కూడా ఉండకూడదు. ఓ ఆటలా ఉండాలని నిపుణుల సలహా ఇస్తున్నారు. సాన్నిహిత్యాన్ని అనుభవింపజేస్తూ సెక్స్ రుచులను జుర్రుకోవాలని చెబుతున్నారు. ప్రేమ వ్యవహారం, రోమాన్స్ చాలా ఊరటనిచ్చేది, ఉల్లాసాన్నిచ్చేదిగా ఉండాలి.
English summary
Men tend to compartmentalize, feeling that stressful aspects of life can be parked mentally and separated from sexual activity. Women need good feelings and experiences during the day to have satisfying sex.