•  

ఆరోగ్యం కావాలంటే రోజూ సెక్సు!

Kamasutra-Romance
 
ప్రతిరోజు శృంగారంలో పాల్గొనడం ఆరోగ్యానికి శ్రేయస్కరం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. రోజుకు ఒక్కసారి సెక్స్ చేయడం ఆరోగ్యానికి మంచిదని వారు అభిప్రాయపడుతున్నారు. రోజు మార్చి రోజు చేయటం మరీ మంచిదని వారు అంటున్నారు. అయితే పగటిపూడ రతిక్రీడకు దూరంగా ఉండటం చాలా మంచిదని వారు చెపుతున్నారు. రాత్రి సమయంలో చేసే సెక్స్‌లో కూడా మధ్యమధ్యలో గ్యాప్ తీసుకుని చేయడం వల్ల భాగస్వామిని మరింతగా సంతృప్తి పరచవచ్చునని చెబుతున్నారు.

రాత్రి భోజన చేసిన వెంటనే సెక్స్ చేయడం మంచిది కాదంటున్నారు. కనీసం రెండుగంటల తర్వాత సెక్సును ప్రారంభించాలని సూచిస్తున్నారు. భాగస్వామి రుతుక్రమం సమయంలో ఉన్నపుడు వారితో సంభోగించవద్దని, తొలి నాలుగు రోజుల్లో కనీసం కండోమ్ ఉపయోగించి కూడా రతిక్రియ జరుపకూడదని హెచ్చరిస్తున్నారు.

English summary
Doctors hoping that daily sex is good for health. They saying that it is very very good alternate sex. They suggesting avoid morning sex.
Story first published: Sunday, April 3, 2011, 15:49 [IST]

Get Notifications from Telugu Indiansutras