బహు భార్యత్వం, బహు భర్తృత్వం కొన్ని వేల సంవత్సరాలుగా ప్రపంచంలో ఉన్నాయి. మహమ్మదీయుల్లో అయితే ఈనాటికీ బహు భార్యత్వం ఉంది. అయితే చాలా వరకు ఈనాడు బహు భార్యత్వాన్ని నిషేధించారు. పాతివ్రత్యం గానీ, సాతివ్రత్యం గానీ స్త్రీ పురుషుల కామ సామర్థ్యాన్ని బట్టి ఏర్పడలేదు. సంఘ శ్రేయస్సు కోసం, మనుషుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పరచిన నైతిక ప్రమాణం.
సగటున ఏ పురుషుడూ తన జీవితంలో ఒక్క స్త్రీకి మించి ఎక్కువ స్త్రీలను అన్ని విధాలా సుఖపెట్టలేడు. కానీ ఎంత చచ్చురకం స్త్రీ అయినా శారీరకంగా నలుగురైదుగురు పురుషుల కామావసరాల్ని ఏకకాలంలో సంతృప్తి పర్చగలదంట. అందుకే స్త్రీలకు జారత్వం తప్పు కాదని పురాణ పురుషులు పలువురు అభిప్రాయపడ్డారు.
English summary
A Woman will satisfied atleast four men at a time. But men will satisfied only single woman.