ఆడవారికి ఇరవై రెండేళ్ల ఉంటుంది. వారికి 18 ఏళ్ల నుండి 40 వరకు కామ జీవితం ఉంటుంది. అందుకే పెళ్లి ముప్పయి దాటిన తరవాత స్త్రీకి, నలభై దాటిన తర్వాత పురుషులకి మంచిది కాదు. దీనికి శారీరక కారణాల కన్నా మానసిక కారణాలే ఎక్కువ. వాళ్లకి ఒంటెద్దు జీవితాలు అలవాటై ఉంటాయి. మంచివో, చెడువో కొన్ని అలవాట్లు కూడా ఉంటాయి. అవన్నీ పెళ్లైన తర్వాత మారటం చాలా కష్టం. అందుకే బ్రహ్మచారి ముదిరినా, బెండకాయ ముదిరినా పనికి రావన్న సామెత ఉంది.
వీర్యోత్పత్తి ప్రారంభమైన నాటి నుంచి, ఆ వీర్యంలో వీర్యకణాలు కనిపించడం ప్రారంభించిన నాటి నుండి ప్రతి యువకుడు తండ్రి కాగలడు. అలాగే ఆడపిల్ల రసజ్వల అయినప్పటి నుండి తల్లి కాగలదు. ఈ శక్తి మగపిల్లల్లో 14 నుండి 25 ఏళ్ల మధ్య సగటున 50 ఏళ్లు వచ్చే వరకు ఉంటుందంట. అంటే దాదాపు అందరు మగవాళ్లలో 50 ఏళ్ల వరకు సంభోగం చేసి సంతానాన్ని కనగలిగే శక్తి సమర్థవంతంగా ఉంటుంది. కాపురం చేసే భార్య భర్తల్లో మగవాడికి ముప్పయి ఏళ్లపాటు అనగా ఇరవై నుండి యాభై వరకు కామ జీవితం ఉంటుంది.