మహిళలు శృంగార సమయంలో ఎక్కువగా బట్టలు తీయడానికి అయిష్టత వ్యక్తం చేస్తుంటారు. మరికొందరు బట్టలు తీయకుండానే సెక్స్‌లో పాల్గొంటారు. ఇలా సెక్స్‌లో పాల్గొడం భాగస్వామికి నచ్చకపోవచ్చు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనవుతారు. మహిళలు శృంగార సమయంలో బట్టలు విప్పక పోవడానికి కారణాలున్నాయని అంటున్నారు. సెక్సుపై బిడియం ఉండటం వల్ల బట్టలు తీయక పోవటం ఒకటి కారణంగా చెప్పుకోవచ్చు. తమ శరీరాకృతిపై అపనమ్మకాన్ని కలిగివుండటం కూడా కారణం కావచ్చు. బాగా సన్నగా ఉన్నవారు, పొట్ట బాగా ఉన్నవారు తమ రూపం అవతలివారికి కనిపిస్తే నవ్వుతారనే భయపడతారట.
రూపం కన్నా మనసు గొప్పదనీ, ఆ మనసును చూసే తనను ఇష్టపడుతున్నానని చెప్పి భాగస్వామి నచ్చజెప్పాలి. డ్రెస్‌తో ఉండే సెక్స్‌లో పాల్గొనడం ఇబ్బందన్న విషయాన్ని విడమరిచి చెప్పగలగాలి. అప్పటి వరకు ఎంతో ఓర్పుగా నడుచుకోవాలి. ఏదేమైనా ఇటువంటివారి పట్ల మొండివైఖరి పనికిరాదు. ఒత్తిడి చేస్తే మరింత బిగుసుకుపోయి అసలు సెక్స్‌ పట్ల వారు పూర్తిగా విముఖత చూపించి, దానికి దూరమయ్యే ప్రమాదం ఉంది.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.
Majority women reject become nude during sex. With that partner may dissatisfy. To avoid that partner should make his lady partner to understand the need.