
పురుషుల్లో చాలామంది ఆ సుఖాన్ని నిశ్శబ్దంగా అనుభవించాలనుకుంటే... స్త్రీలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటారట. సెక్స్‌కు ముందు ఫోర్ ప్లే కావాలని వారి మనసు ఉవ్విళ్లూరుతుందట. ఇందులో భాగంగా భర్త సెక్స్‌కు ఉపక్రమించే ముందు ఏదైనా మాట్లాడాలని కోరుకుంటారట. ఆ రొమాంటిక్ మాటలతో వారు శృంగారానికి సంసిద్ధులవుతారట. సెక్స్‌కు ముందు చాలామంది కపుల్స్ డర్టీటాకింగ్ చేయడాన్ని గమనించినట్లు సెక్స్ సుఖం- తీరుతెన్నులుపై అధ్యయనం చేసిన లండన్ పరిశోధక బృందం వెల్లడించింది.
కపుల్స్ ఎక్కువగా సెక్స్ గురించి మాట్లాడుకుంటారు. ఒకరి కోరికల్ని గురించి మరొకరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీంతో రాత్రి పడకగదికి చేరేసరికి ఇద్దరి శరీరాలు సెక్స్ సుఖం కోసం ఆరాటపడతాయట. ఫలితంగా సంసారం సుఖవంతంగా సాగిపోతుందట.



Click it and Unblock the Notifications



