•  

ఉల్లితో సెక్సు కోరికలు పెరుగుతుందా?

Sex desires
 
ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా తింటే అంత సెక్సు కోరికలు ఎక్కువగా ఉంటాయని చాలామంది నమ్ముతారు. గ్రామాలలో అయితే ఈ వాదన మరి కాస్త ఎక్కుగానే ఉంటుంది. ఇలా ఆరగించడం వల్ల వారిలో సెక్స్ కోరికలు విపరీతంగా పుడుతున్నాయన్నది చాలామంది వాదన. ఎవరైనా ఉల్లిపాయలు ఎక్కువగా తింటే వారికి సెక్సు కోరికలు ఎక్కువగా ఉంటాయని కూడా కామెంట్లు చేస్తుంటారు. విపరీతమైన సెక్స్ వాంఛలకు పెద్ద ఉల్లిపాయలే కారణమని యువతీయువకులు భావిస్తుంటారు.

అందువల్లనే సెక్సు పట్ల ఆసక్తి లేని వారు పలువురు ఉల్లిపాయలు తినరంట. అయితే సెక్స్ కోరికలు ఉల్లిపాయలకు మధ్య ఎలాంటి సంబంధం లేదని సెక్సు నిపుణులు కొందరు అభిప్రాయపడుతున్నారు. వయసు కారణంగా సెక్సు కోరికలు కలుగుతాయని కానీ సెక్సుకు ఉల్లికి ఎలాంటి సంబంధం లేదని అభిప్రాయపడుతున్నారు.

English summary
Is onions increases sex desires. More of the people think that onion increase sex power. But sex doctors differed with that comments.
Story first published: Thursday, March 24, 2011, 17:01 [IST]

Get Notifications from Telugu Indiansutras