వాటిలో మొదటిది సి విటమిన్ అధికంగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవడం. ఈ విటమిన్ రక్తప్రసరణ వేగవంత చేస్తుంది. ముఖ్యంగా స్త్రీలలో కోరికను బాగా పెంచుతుంది. ప్రధాన కొవ్వు తైలాలు కలిగిన ప్రిమ్రోజ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, బోరేజ్ ఆయిల్ వినియోగం వల్ల రక్తప్రసరణ పెరిగి సెక్స్ కోరికలు పెరుగుతాయని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే ఒకే సమయంలో చేసే ఉష్ణ, శీతల స్నానాలు స్త్రీలలో సెక్సు కోరికలను పెంచుతాయి. వేడినీళ్ల టబ్‌లో 3 నిమిషాలు, చన్నీటి టబ్‌లో ఒక నిమిషం మారుస్తూ స్నానం చేస్తే లైంగికాయవయవాలు ఉత్తజితమవుతాయి. ఒక్కొక్క పర్యాయం అలా మూడుసార్లు చేయాలి. వారానికి మూడు నాలుగు రోజులు ఇలా చేస్తే సెక్స్ భావనల స్థాయి శిఖరానికి చేరుకుంటుంది.
English summary
Sexologists said that C vitamin is increased sex power. They said sex power decreases in smokers and drinkers.