•  

సెక్స్‌లో ఆర్ట్స్ అమ్మాయిలే నయం

Arts Students
 
చదువుకుంటున్న అమ్మాయిలు, అబ్బాయిలు ఈ కాలంలో చాలా వరకు శృంగార, లైంగిక పరిజ్ఞానాన్ని ఎక్కువే పొందుతున్నారు. ఈ విషయాలు మాట్లడానికి కూడా వెనకాడడం లేదు. ఈ అంశంపై ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం ప్రతినిధులు ఒక సర్వే నిర్వహించారు. ఇందులో ఆసక్తికరమైన అంశం వెల్లడైంది. సర్వే కోసం ఎంపిక చేసిన సైన్స్ కంటే ఆర్ట్స్ సబ్జెక్టులకు చెందిన అమ్మాయిలు ఎక్కువగా సెక్స్ అవగాహన కలిగివున్నట్టు తేలింది.

ఆర్ట్స్, సైన్స్ లేడీ స్టూడెంట్స్‌ను ఒకచోట చేర్చి సెక్స్ సంబంధించి పలు అంశాలపై ప్రశ్నలు అడిగారు. సమాధానం చెప్పడంలో సెన్స్ విద్యార్థినులు తడబడగా ఆర్ట్స్ విద్యార్థినులు మాత్రం గుక్కతిప్పుకోకుండా సమాధానం చెప్పారట. పలువురు సైన్స్ విద్యార్థుల్లో సెక్స్ సంబంధింత అంశంపై ఏమాత్రం అవగాహన లేదని తేలింది. అయితే, సుఖ వ్యాధులకు సంబంధించి వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో మాత్రం సైన్స్ విద్యార్థులు ముందంజలో ఉన్నారు. రతి క్రీడలో మాత్రం ఆర్ట్స్ విద్యార్థినిలు అగ్రస్థానంలో ఉండగా సెక్స్ సంబంధింత వ్యాధులపై సైన్స్ విద్యార్థినులు పూర్తి అవగాహన కలిగి వున్నట్టు సెక్సువల్ పత్రిక పేర్కొంది.

English summary
A survey revealed that Arts girls students are better than science girl students in understanding sex related issues. The survey results said that Science students had understanding sex related diseases.
Story first published: Monday, March 28, 2011, 15:25 [IST]

Get Notifications from Telugu Indiansutras