•  

సెక్స్ బోర్ కొట్టకుండా ఉండాలంటే...

Interest in Sex
 
రొటీన్ సెక్స్ వల్ల వల్ల విసుగు పుడుతుంది. దానివల్ల సెక్స్ మాధుర్యాన్ని, సంతృప్తిని పూర్తిగా అనుభవించలేరు. సెక్స్ పటిమ ఎంతగా ఉన్నప్పటికీ మామూలుగా రతిక్రీడను పూర్తి చేస్తే ఏదో వెలితి మిగిలిపోతూనే ఉంటుంది. అలా కాకుండా సెక్స్‌ అనుభవాన్ని నిత్యనూతంగా పొందాలంటే కొన్ని పాటించాల్సి ఉంటుంది. మీరు ఆఫీసుకు లేక బయటకు వెళుతున్న సమయాల్లోనూ మీ భాగస్వామి మీ ఆలోచనలతోనే గడిపేలా చేయాల్సిన బాధ్యత పురుషుడిపై ఉంది. బయటకు వెళ్లేముందు ఆమె తొడపై చెయ్యి వెయ్యడం, చెవిలో సెక్సీ మాటలతో గుసగుసలాడటం, వారి మెడ భాగంలో ముద్దు పెట్టడం వంటి చర్యలు చేయడం వల్ల ఆ రోజంతా మీ జ్ఞాపకాలు వారిని వెంటాడుతూనే ఉంటాయి. దానితో ఆ మధుర స్మృతులతో ఆ తర్వాతి సెక్స్ అనుభవం ఉత్సాహంగా ఉంటుంది.

మీరు ఒక్కసారి వెనక్కు తిరిగి చూడండి. మీరెన్ని సార్లు మీ భాగస్వామికి దీర్ఘ గాఢ చుంబనం అందించారో తెలుసుకోండి. తొలి రోజుల్లో మీ భాగాస్వామికి ఎంత సన్నిహితంగా మెలిగేవారో గుర్తు చేసుకోండి. తరచూ అలా ముద్దుల వర్షం కురిపించడం ద్వారా మీ భాగస్వామి మీకు చాలా దగ్గర కాగలరు. తరచూ మీ ముద్దు నైపుణ్యాలను మెరుగుపరచుకోండి. కొన్ని ప్రత్యేక సమయాల్లో మీ భాగస్వామిని పైకి ఎత్తుకుని ముద్దాడటం కూడా చేయండి. ఇలా చేస్తే సాన్నిహిత్యం పెరిగి, దాని ద్వారా సెక్స్ అనుభవంతో అది మరింత పరిపూర్ణం అవుతుంది.

Story first published: Saturday, February 5, 2011, 16:13 [IST]

Get Notifications from Telugu Indiansutras