కొందరు తన భాగస్వామితో సెక్స్ సుఖం అందటం లేదని వాపోతూ ఉంటారు. సెక్స్‌లో రొటీన్ పద్ధతి బోర్ కొడుతుందని గ్రహించక వారు ఆలా ఫిర్యాదు చేస్తుంటారు. భాగస్వామితో వివిధ భంగిమల ద్వారా సెక్స్ సుఖాన్ని అనుభవించేవారు ఎల్లవేళలా ఆనందాన్ని అందుకోగలరని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. పురుషుడు తన ఇష్టాన్నే కాక తన భాగస్వామి ఇష్టాన్ని సైతం తెలుసుకుని సెక్స్ జరిపితే మరింత ఆనందం పొందగలరని వారు అంటున్నారు. సాధారణంగా మూడు రకాల సెక్స్ పద్ధతులను మహిళలు అమితంగా ఇష్టపడతారని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. రోజుకో భంగిమలో జరిపినా ఈ మూడు రకాల సెక్స్ భంగిమలను ఉపయోగిస్తూ భాగస్వామిని పూర్తిగా సంతృప్తి పరచడం సాధ్యపడగలదని చెపుతున్నారు.
రోజంతా ఆఫీసు పనులతో అలసిపోయే స్త్రీలు తన భాగస్వామి తనపై నుండి జరిపే సెక్స్ పద్ధతిని కోరుకుంటారు. సెక్స్ కోర్కెలు అధికంగా కలిగిన అమ్మాయిలైతే తామే పురుషునిపైన కూర్చుని సెక్స్ జరిపడమే రెండో సెక్స్ భంగిమ. అలాగే తాను వంగి వెనుక వైపు నుంచి పురుషుడు సెక్స్ చేయడాన్ని బాగా ఇష్టపడటమే మూడోది. ఈ మూడింటిలోనూ పురుషుడు పైన ఉంటూ సెక్స్ చేయడం ద్వారా ఒకరి ముఖాల్లోని భావాలను మరొకరు చూసుకుంటూ ఆనందం పొందగలరని అధిక శాతం స్త్రీలు అభిప్రాయపడుతుండగా, మరికొందరు సెక్స్ రాపిడి బలంగా ఉండాలంటూ ముందుకు వంగి వెనుక వైపు నుంచి భాగస్వామితో సెక్స్ చేయించుకోవడాన్ని అతిగా ఇష్టపడుతున్నట్లు తేలింది.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.
English summary
Sexoligists say routine method in sex shoul be avoided. Men should take his partner's interest in sex. He should prefer
the posture, what posture his partner likes.