•  

స్పైసీ సెక్స్‌కు రెడీ కండి

Spicy Sex
 
సెక్స్‌లో స్సైసీ అవసరం. అందుకుగాను ప్రతిసారీ సెక్స్‌ను పురుషుడు ప్రారంభించడం అంత మంచిది కాదేమో. స్త్రీ తన పురుష భాగస్వామిని సెక్స్‌కు పురికొల్పేందుకు పూనుకుంటే అద్భుతంగా ఉంటుంది. మహిళను పురుషుడు అప్రోచ్ కావడం కొన్నిసార్లు పని చేయకపోవచ్చు. మహిళలు తిరస్కరిస్తారమోననే భావనతో పురుషులు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల మహిళలే మొదలు పెడితే థ్రిల్లింగ్‌గా ఉంటుందని అంటున్నారు. ఇంటి పనుల సమయంలో మహిళలు పురుషులు తమను అనుసరించాలనే కోరుకుంటారు. ఇది కూడా సెక్స్ లైఫ్‌ను ప్రభావితం చేస్తుంది.

పురుషుల డ్రెసింగ్ కూడా మహిళలు సెక్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని ఓ సర్వేలో తేలింది. డిజైనర్ ముడులతో అందమైన స్యూట్స్, తెల్ల కుర్తా, ఖరీదైన వాచ్ ధరించే పురుషులతో స్త్రీలు సెక్స్‌ను ఆనందిస్తారట. చాతుర్యం, జ్ఞాన సంపన్నులైన మహిళలు తమ అభిప్రాయాలను వెల్లడి చేయకుండా తమ సంబంధాలను విశ్లేషిస్తూ సమయం వృధా చేస్తారని పలు సర్వేల్లో తేలింది. స్త్రీలను సంతోష పెట్టాలంటే పురుషులు మంచి హ్యూమర్‌ను ప్రదర్శించాలట.

Story first published: Friday, February 4, 2011, 17:09 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras