సెక్స్ సంబంధాలు గురించి తమ తమ సెల్ ఫోన్లలో ఎస్ఎమ్ఎస్‌లు చేసే స్త్రీపురుషులూ నేటి సమాజంలో అధికమవుతున్నట్లు వెల్లడైంది. అన్నిటికీ మించి ఇష్టమైన వ్యక్తితో సెక్స్ సంబంధం, పెళ్లికాక ముందే సెక్స్ అనుభవం తప్పు కాదనే భావన ఇపుడు చాలామందిలో పేరుకుపోయిందని అంటున్నారు. దానికి తోడు నచ్చిన వ్యక్తితో సెక్స్‌కు సంబంధించిన సమాచారాన్ని కలిసి చూడటం తప్పు కానేకాదని వాదిస్తున్నవారి సంఖ్యా ఎక్కువవుతోంది. ఈ పరిస్థితుల్లో మనసులు కలిసిన అమ్మాయి - అబ్బాయి కలిసి సెక్స్ బొమ్మలు, సెక్స్ సీన్లు చూడటం మామూలైపోతోంది. ఇది రోగం కాకపోవచ్చు గానీ అలవాటుగా మాత్రం మారుతోంది.
English summary
The number of men who are seeing Porn scenes and pictures increasing. It may not be a disease, but it is becoming a habit.