•  

సెక్స్‌లో మోటు మహిళలకు చిరాకు

Kamasutra-Srungaram
 
సెక్స్‌కు ముందు చేసే సరసం శరీరాలను ఎంతో మత్తెక్కించేదిగా ఉంటుంది. కానీ కొందరు పురుషులు ఏదో తరుముకొస్తున్నట్లు సరససల్లాపాలు సాగిస్తారు. శరీరంపై మృదువుగా నిమురుతూ శృంగారానికి సిద్ధం చేయాల్సింది పోయి సున్నితమైన భాగాలను ఒడిసిపట్టి పిచ్చిగా ప్రవర్తిస్తారు. దీంతో అప్పటివరకూ సెక్స్ సుఖం కోసం ఎదురు చూసిన మహిళకు ఆ రాక్షస సరసంతో భీతిల్లి ఎలా వదిలించుకోవాలా అని చూస్తుందట. ఆ పరిస్థితిలో మహిళ సెక్స్‌కు దూరమవుతుందని అంటున్నారు.

సెక్స్‌లో పాల్గొనేందుకు భాగస్వామికి ఇష్టమైన సమయాలను మాత్రమే ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాకాక ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు సెక్స్‌కు సై అని రభస చేస్తే ఆ సమయంలోనే కాదు, ఆ రాత్రికి కూడా సెక్స్‌లో పాల్గొనటానికి భాగస్వామి విముఖత చూపిస్తుందని చెబుతున్నారు. అసందర్భమైన సమయంలో ఆ సుఖాన్ని కావాలని పురుషుడు అడగటంపై ఆరోజంతా గరంగరంగా ఉంటుందట. కాబట్టి సందర్భం చూసుకుని పురుషులు వ్యవహరించాలని చెబుతున్నారు.

English summary
It is suggested that Men should behave sensitively during sex with women. Men's rash attitude may spoil sex relations. 
 
 It also recomnded that time also important for sex according to women's mood.
Story first published: Friday, February 18, 2011, 16:55 [IST]

Get Notifications from Telugu Indiansutras