భార్యాభర్తలు శృంగారానికి ముందు ఫ్రీ సెక్సు ద్వారా ఎంతో ఆస్వాదించగలరని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. ప్రీ సెక్సు అంటే కామవాంఛలు మొదలైనప్పుడు స్త్రీ లేదా పురుషుడి శరీరాన్ని తాకడం, మృదువుగా ఒత్తడం, ముద్దులు, లాలించడం, కవ్వించడం వంటివన్నీ రతికి ముందు జరిపే ప్రీ సెక్సు కిందకు వస్తాయి. పెదాలు, మెడ, వక్షోజాలు తాకుతూ, ఉద్రేక పరుస్తూ పురుషుడు సంభోగిస్తుంటే ఏ స్త్రీ అయినా తప్పకుండా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తుంది. స్త్రీలు, పురుషులు ఎవరైనా ఫోర్ ప్లేను ఇష్టపడతారు. స్త్రీ, పురుషులిరువురూ ఒకే మనుష్య సంతతికి చెందినవారు కనుక రతి క్రీడలో కూడా సమానమైన తృప్తినే వెదుకుతారు.
అందువల్లనే రతి క్రీడకు ముందు కామప్రకోపం ఎంతో ముఖ్యం. కామోద్రేకాన్ని కలిగించే సంగీతాన్ని, మాటలను వింటూ ఉంటే మనసులోని కామవాంఛ కట్టలు తెంచుకుంటుంది. అయితే చాలామంది రతిక్రియకు వేగిరపడుతూ ఫోర్ ప్లేను అలక్ష్యం చేస్తుంటారు. సెక్స్‌లో సంతృప్తి చెందాలంటే రతిక్రీడకు ముందు తొలిక్రీడఫోర్ ప్లే ఎంతో ముఖ్యం అంటారు సెక్సాలజిస్టులు చెబుతున్నారు.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.
English summary
Sexalagists said that fore play is important to sex. Kisses, touching... are very important before sex. Doctors said sex will be enjoy with foreplay.